ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

12 కోట్ల గృహాల కు పంపు నీటి సదుపాయంలభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 MAY 2023 1:34PM by PIB Hyderabad

జల్ జీవన్ మిశన్ లో భాగం గా 12 కోట్ల ఇళ్ళ కు గొట్టపు మార్గం ద్వారా నీటి లభ్యత సమకూరడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘ఈ గొప్ప కార్యసాధన కు గాను చాలా చాలా అభినందన లు. పల్లెల కు మరియు పేదల కు అవసరం అయినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని అందించడం కోసం మేం సాగిస్తున్న ప్రయాసల తాలూకు మంచి పరిణామాలు నిరంతరం గా ముందుకు వస్తూ ఉండడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1924789) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Kannada , Malayalam , Assamese , Bengali , Odia , English , Urdu , हिन्दी , Nepali , Manipuri , Punjabi , Gujarati