ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
06 MAY 2023 2:43PM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 1,198 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 30,041
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.07%
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
గత 24 గంటల్లో 6,135 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,05,550 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,961 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.12%
వారపు పాజిటివిటీ రేటు 2.63%
గత 24 గంటల్లో చేసిన 1,39,814 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.75 కోట్ల పరీక్షలు చేశారు.
***
(Release ID: 1922327)
Visitor Counter : 205