ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 APR 2023 11:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 208 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 65,683

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.15%

ప్రస్తుత రికవరీ రేటు  98.67%

గత 24 గంటల్లో 9,011 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,43,01,865 కు పెరిగింది.

గత 24 గంటల్లో 7,178 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 9.16%

వారపు పాజిటివిటీ రేటు 5.41%

గత 24 గంటల్లో చేసిన 78,342 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.54 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1919130) Visitor Counter : 112