ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2023 9:34AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“మహనీయుడైన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు ప్రధానమంత్రి PM @narendramodi శ్రద్ధాంజలి ఘటించారు” అని అందులో పేర్కొంది.

 

 

***

DS


(రిలీజ్ ఐడి: 1916602) సందర్శకుల సూచీ సంఖ్య : : 227