ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 APR 2023 3:00PM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 327 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,998

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

గత 24 గంటల్లో 5,356 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,42,10,127 కు పెరిగింది.

గత 24 గంటల్లో 10,158 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.42%

వారపు పాజిటివిటీ రేటు 4.02%

గత 24 గంటల్లో చేసిన 2,29,958 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.34 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1916369) Visitor Counter : 129