ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హనుమాన్ జయంతి నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


భగవాన్ హనుమాన్ చరణాల లో ప్రణామాన్నిఆచరించిన ప్రధాన మంత్రి

Posted On: 06 APR 2023 4:52PM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి హనుమాన్ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘హనుమాన్ జయంతి సందర్భం లో మీ అందరి కి అనేకానేక శుభకామన లు. ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజు న భగవాన్ హనుమాన్ యొక్క చరణాల లో నేను ప్రణామాన్ని ఆచరించడం తో పాటుగా ప్రతి ఒక్కరి కి సంక్షేమం కలగాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1914485) Visitor Counter : 203