ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
03 APR 2023 1:18PM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 686 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,219
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,800 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,75,135 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,641 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 6.12%
వారపు పాజిటివిటీ రేటు 2.45%
గత 24 గంటల్లో చేసిన 59,512 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.18 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1913332)
Visitor Counter : 171