సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఫిబ్రవరి 2023 వరకు సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద రూ.4,06,310 కోట్ల విలువైన గ్యారంటీల ఆమోదం

Posted On: 27 MAR 2023 3:45PM by PIB Hyderabad

సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటిఎంఎస్ఈ) దాని సభ్యుల రుణ సంస్థలకు (ఎంఎల్ఐలు) ఎటువంటి అనుషంగిక భద్రత-  లేదా మూడవ పక్షం గ్యారెంటీ లేకుండా మైక్రో మరియు స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈలు)కి అందించే రుణాలకు క్రెడిట్ గ్యారెంటీని అందిస్తుంది. 2000లో ప్రారంభం నుండి 2023 ఫిబ్రవరి 28 వరకు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద 69,04,649 గ్యారెంటీల మొత్తం రూ. 4,06,310 కోట్లు ఆమోదం పొందాయి. 2000లో ప్రారంభించినప్పటి నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద ఆమోదించిన గ్యారెంటీల సంఖ్య, మొత్తానికి సంబంధించిన రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం-I లో ఉన్నాయి.

28 ఫిబ్రవరి 2023 నాటికి, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద అమోదించిన మొత్తం సంఖ్య మరియు గ్యారెంటీలలో, సంఖ్యల వారీగా 21 శాతం మరియు మొత్తంలో 14 శాతం మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల ద్వారా ఏర్పాటు జరిగింది. 
 

28 ఫిబ్రవరి 2023 నాటికి, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఆమోదించిన మొత్తం గ్యారెంటీల సంఖ్య, మొత్తంలో, సంఖ్యల వారీగా 6 శాతం మరియు మొత్తానికి 3 శాతం ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని ఎంఎస్ఈల ద్వారా ఏర్పాటు అయింది.

అనుబంధం :

 

సీజీటిఎంఎస్ఈ కింద ఆమోదించిన హామీల సంఖ్య, మొత్తం

(నిధులు రూ. కోట్లలో )

క్రమ సంఖ్య 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు 

2000లో ప్రారంభమైనప్పటి నుండి  28.02.2023 వరకు సంచితం

No.

Amt.

 

అండమాన్ నికోబర్ 

4,263

298

 

ఆంధ్రప్రదేశ్ 

6,22,026

11,454

 

అరుణాచల్ ప్రదేశ్ 

9,887

679

 

అస్సాం 

1,72,998

8,944

 

బీహార్ 

2,73,702

14,639

 

చండీగఢ్ 

20,490

1,422

 

చ్చత్తీస్గఢ్ 

98,997

6,103

 

దాద్రా నాగర్ హవేలీ, థమన్ - దయ్యు 

3,237

598

 

ఢిల్లీ 

1,25,036

16,050

 

గోవా 

28,800

2,014

 

గుజరాత్ 

3,08,976

30,942

 

హర్యానా 

1,39,652

13,593

 

హిమాచల్ ప్రదేశ్ 

93,937

5,778

 

జమ్మూ కాశ్మీర్ 

2,07,810

6,079

 

ఝార్ఖండ్ 

1,90,553

13,874

 

కర్ణాటక 

5,01,340

34,837

 

కేరళ 

3,93,331

12,747

 

లడఖ్ 

765

78

 

లక్షద్వీప్ 

541

16

 

మధ్యప్రదేశ్ 

3,54,756

19,071

 

మహారాష్ట్ర 

5,52,096

48,262

 

మణిపూర్ 

13,898

644

 

మేఘాలయ 

13,746

813

 

మిజోరాం 

7,205

400

 

నాగాలాండ్ 

14,306

732

 

ఒడిశా 

2,70,362

14,133

 

పుదుచ్చేరి 

11,025

538

 

పంజాబ్ 

1,87,164

11,507

 

రాజస్థాన్ 

2,90,144

16,559

 

సిక్కిం 

4,452

248

 

తమిళనాడు 

5,93,863

32,758

 

తెలంగాణ 

1,91,659

13,132

 

త్రిపుర 

19,898

813

 

ఉత్తరప్రదేశ్ 

7,57,332

39,964

 

ఉత్తరాఖండ్ 

89,783

4,911

 

పశ్చిమ బెంగాల్ 

3,36,619

21,680

 

మొత్తం 

69,04,649

4,06,310

Source: CGTMSE

 

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1911309) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Punjabi , Tamil