ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
23 MAR 2023 10:10AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు ( 95.20 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 7,530 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,605
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.02%
ప్రస్తుత రికవరీ రేటు 98.79%
గత 24 గంటల్లో 718 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,60,997 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,300 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.46%
వారపు పాజిటివిటీ రేటు 0.98%
గత 24 గంటల్లో చేసిన 89,078 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.06 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1909875)
Visitor Counter : 150