ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 MAR 2023 8:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath ఈ రోజు న సమావేశమయ్యారు’’ అని తెలియ జేసింది.

 

 


(రిలీజ్ ఐడి: 1907168) సందర్శకుల సూచీ సంఖ్య : : 140