నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2023 6:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నెఫ్యూ రియొ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం దీనిని గురించి -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ @Neiphiu_Rio సమావేశమయ్యారు.’’ అని ఒక ట్వీట్ లో తెలియ జేసింది.