ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశ సారాంశం, ఫలితాల పత్రం
Posted On:
25 FEB 2023 6:07PM by PIB Hyderabad
జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) మొదటి సమావేశం; ఆర్థిక, కేంద్ర బ్యాంకుల డిప్యూటీల రెండో సమావేశం (ఎఫ్‌సీబీడీ) 2023 ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెంగళూరులో జరిగాయి.
బెంగుళూరులో జరిగిన జీ20 ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల సారాంశం, ఫలితాల పత్రాన్ని కింద ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు. ప్రపంచ రుణ సంక్షోభం, ఎండీబీ సంస్కరణలు, వాతావరణ పెట్టుబడులు, క్రిప్టోలపై ప్రపంచ వైఖరి, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, భవిష్యత్ నగరాలకు ఆర్థిక సాయం, పన్నుల విధానం వంటి విషయాలపై జీ20 ఎఫ్‌ఎంసీబీజీ సమావేశ సారాంశం, ఫలితాల పత్రం భారతదేశ అధ్యక్షతన జీ20 సాధించిన ఒక ముఖ్య విజయం.
లింక్: CHAIR SUMMARY & OUTCOME DOCUMENT OF THE G20 FMCBG
***
(Release ID: 1902481)
Visitor Counter : 243