ప్రధాన మంత్రి కార్యాలయం
సంసద్ రత్న అవార్డులు- 2023 తో సమ్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు అభినందనల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 FEB 2023 12:47PM by PIB Hyderabad
సంసద్ రత్న అవార్డులు- 2023 తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి ట్వీట్ ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ -
‘‘సంసద్ రత్న పురస్కారాల ను అందుకోబోతున్న నా తోటి ఎంపి లకు ఇవే అభినందన లు. వారు వారి సమృద్ధమైన అంతర్ దృష్టి తో పార్లమెంటు కార్యకలాపాల ను సుసంపన్నం చేస్తూ ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1901350)
आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam