ప్రధాన మంత్రి కార్యాలయం
రేస్ వాకర్స్ శ్రీ అక్ష్ దీప్ సింహ్ మరియు ప్రియాంక గోస్వామి గారు లు నేశనల్ రేస్ వాకింగ్ చాంపియన్ శిప్స్ ను గెలుచుకొన్నందుకు అభినందనలు తెలియ జేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 FEB 2023 10:17AM by PIB Hyderabad
రేస్ వాకర్స్ శ్రీ అక్ష్ దీప్ సింహ్ మరియు ప్రియాంక గోస్వామి గారు లు నేశనల్ రేస్ వాకింగ్ చాంపియన్ శిప్స్ ను గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి కి అభినందనలు తెలియ జేశారు. వారు ఇరువురు వారి యొక్క రాబోయే కార్యక్రమాల లో సైతం చక్కగా రాణించాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ఎస్ఎఐ మీడియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘శ్రీ అక్ష్ దీప్ మరియు @Priyanka_Goswam లకు ఇవే అభినందనలు. మీరు పాలుపంచుకోబోయే భావి కార్యక్రమాల లో చక్కగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు
(रिलीज़ आईडी: 1899409)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam