మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిల్లల కోసం డే కేర్ సౌకర్యంతో మన దేశంలో పని చేస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ సంఖ్య 494

Posted On: 08 FEB 2023 4:46PM by PIB Hyderabad

మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కొత్తగా ఆమోదం పొందిన మిషన్ శక్తి కిందసఖి నివాస్ అని పిలిచే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ (WWH) అనేది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. దీని కింద గల వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లకు అవసరమైన ఆర్థిక సహాయం నేరుగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పథకం అమలు కోసం విడుదల చేయడం జరుగుతుంది. పిల్లల కోసం డే కేర్ ఫెసిలిటీతో దేశంలో 494 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు పని చేస్తూ ఉన్నాయి. రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఫంక్షనల్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ల సంఖ్య అనుబంధం-Iలో ఉంది.

గత మూడు సంవత్సరాల కాలంలోవర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణానికి స్వీకరించిన ప్రతిపాదనలు మరియు మంజూరు చేసిన వాటి వివరాలు అనుబంధం-II లో ఉన్నాయికొత్త మిషన్ శక్తి మార్గదర్శకాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో హాస్టళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన ఏదీ స్వీకరించడం జరగలేదు. అలాగే ఎలాంటి ప్రతిపాదన ఆమోదం సైతం పొందలేదు.

సఖి నివాస్ అని పిలిచే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పథకం కింద విడుదల చేసిన నిధుల వివరాలు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా అనుబంధం-IIIలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ‘సఖి నివాస్’ పథకం కింద నిధుల విడుదల కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు.

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా డే కేర్ సౌకర్యంతో పనిచేసే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సంఖ్య

అనుబంధం-I

క్రమ. సంఖ్య

రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం పేరు

డే కేర్ సౌకర్యంతో పని చేస్తున్న సఖి నివాస్ (వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్) సంఖ్య

1.

ఆంధ్ర ప్రదేశ్

12

2.

అరుణాచల్ ప్రదేశ్

05

3.

అస్సాం

08

4.

బీహార్

00

5.

ఛత్తీస్‌ఘఢ్

06

6.

చండీఘర్

06

7.

దిల్లీ

17

8.

గోవా

00

9.

గుజరాత్

15

10.

హర్యానా

07

11.

హిమాచల్ ప్రదేశ్

06

12.

జమ్మూ & కశ్మీర్

00

13.

ఝార్ఖండ్

02

14.

కర్ణాటక

62

15.

కేరళ

129

16.

మధ్య ప్రదేశ్

02

17.

మహారాష్ట్ర

77

18.

మణిపూర్

15

19.

మేఘాలయ

03

20.

మిజోరాం

03

21.

నాగాలాండ్

12

22.

ఒడిశా

12

23.

పుదుచ్చేరి

03

24.

పంజాబ్

05

25.

రాజస్థాన్

15

26.

సిక్కిం

01

27.

తమిళనాడు

54

28.

తెలంగాణ

09

29.

త్రిపుర

00

30.

ఉత్తరాఖండ్

00

31.

ఉత్తర్ ప్రదేశ్

08

32.

పశ్చిమ బెంగాల్

00

మొత్తం

494

 

********

 

అనుబంధం-I I

 

గత మూడు సంవత్సరాల కాలంలో సఖి నివాస్‌కు సంబంధించి రాష్ట్ర/యుటి వారీగా స్వీకరించిన లేదా మంజూరు చేసిన ప్రతిపాదనలు

 

క్రమ.సంఖ్య.

 

సంవత్సరం

2019-20

2020-21

2021-22

స్వీకరించినవి

మంజూరు చేసినవి

స్వీకరించినవి

మంజూరు చేసినవి

స్వీకరించినవి

మంజూరు చేసినవి

1.

ఆంధ్ర ప్రదేశ్

01

-

-

-

-

-

2.

గుజరాత్

01

-

-

-

-

-

3

కేరళ

04

04

-

-

-

-

4.

మణిపూర్

13

-

-

04

-

-

5.

నాగాలాండ్

-

01

10

01

-

-

6.

పంజాబ్

01

01

-

-

-

-

7.

తమిళనాడు

04

--

-

02

01*

01*

8.

తెలంగాణ

14

05

-

-

-

-

9.

ఉత్తరాఖండ్

-

-

02

-

-

-

10.

పుదుచ్చేరి

-

-

01

-

-

-

11.

అండమాన్ నికోబార్ దీవులు

01

-

-

-

-

-

మొత్తం

39

11

13

07

01

01

తమిళనాడుకు మంజూరు చేసిన WWH 457 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఒక్కొక్కటి 50 పడకల ప్రామాణిక సామర్థ్యం కలిగిన 9 WWH యూనిట్లకు సమానం.

అనుబంధం-I I I

 

పథకం కింద గత మూడేళ్లలో రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు

(రూపాయలు లక్షల్లో)

క్రమ. సంఖ్య.

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాలు

2019-20

2020-21

2021-22

 

 

విడుదల చేసిన నిధులు

ఉపయోగించిన నిధులు

విడుదల చేసిన నిధులు

ఉపయోగించిన నిధులు

విడుదల చేసిన నిధులు

ఉపయోగించిన నిధులు

1

ఆంధ్ర ప్రదేశ్

146.49

146.49

-

-

-

-

2

అస్సాం

-

-

7.76

-

-

-

3

ఛత్తీస్‌ఘఢ్

-

-

-

-

5.45

5.45

4

గుజరాత్

-

-

-

-

69.70

69.70

5

హిమాచల్ ప్రదేశ్

111.86

-

-

-

-

-

6

కర్ణాటక

482.5

15.15

-

-

-

-

7

కేరళ

901.5

480.00

-

-

273.97

273.97

8

మధ్య ప్రదేశ్

-

-

-

-

191.19

-

9

మహారాష్ట్ర

-

-

36.38

36.38

-

-

10

మిజోరాం

136.50

-

-

-

40.88

40.88

11

మణిపూర్

169.49

14.94

990.61

452.26

164.70

-

12

నాగాలాండ్

244.24

244.24

223.67

223.67

96.09

96.09

13

పంజాబ్

136.50

-

-

-

-

-

14

తమిళనాడు

-

 

392.18

392.18

350.25

350.25

15

తెలంగాణ

746.10

101.10

-

-

-

-

 

ఈ సమాచారం అంతా కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అయిన శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్య సభకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో అందించారు.

***


(Release ID: 1897530) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Manipuri , Tamil