ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
24 JAN 2023 10:48AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.30 కోట్ల డోసులు ( 95.16 కోట్ల రెండో డోసులు + 22.57 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 2,18,324 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,931
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%
ప్రస్తుత రికవరీ రేటు 98.81%
గత 24 గంటల్లో 90 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,49,436 కు పెరిగింది.
గత 24 గంటల్లో 89 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.06%
వారపు పాజిటివిటీ రేటు 0.08%
గత 24 గంటల్లో చేసిన 1,61,679 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.45 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1893285)
Visitor Counter : 176