మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తల్లి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
30 DEC 2022 12:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తల్లి మరణం పట్ల కేంద్ర విద్య, నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆమె మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, తల్లికి సాటి మరెవరూ కాలేరని ట్వీట్ చేశారు.
కర్మయోగి, తపస్వి అయిన తల్లి హీరా బాకు నివాళులర్పిస్తూ, ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి అండగా నిలుస్తోందని శ్రీ ప్రధాన్ అన్నారు.
***
(Release ID: 1887543)
Visitor Counter : 123