వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ అవసరాలు తీర్చడానికి తగినన్ని ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి


- ప్రభుత్వం దేశంలో ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది

Posted On: 17 DEC 2022 12:41PM by PIB Hyderabad

ఎన్ఎఫ్ఎస్ఏ మరియు దాని ఇతర సంక్షేమ పథకాలు అలాగే పీఎంజీకేఏవై యొక్క అదనపు కేటాయింపుల అవసరాలను తీర్చడానికి వీలుగా సెంట్రల్ పూల్ కింద భారత ప్రభుత్వం తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలను కలిగి ఉందిజనవరి 1, 2023 నాటికి దాదాపు 159 ఎల్ఎంటీల గోధుమలు, 104 ఎల్ఎంటీల బియ్యం అందుబాటులో ఉంటాయిజనవరి 1 నాటికి 138 ఎల్ఎంటీల గోధుమలు మరియు 76 ఎల్ఎంటీల బియ్యం సంబంధిత బఫర్ ఉండాలితాజాగా ఉన్న స్టాక్ నిబంధనల కంటే కూడా చాలా ఎక్కువ. 15.12.2022 నాటికిసెంట్రల్ పూల్లో దాదాపు 180 ఎల్ఎంటీల గోధుమలు మరియు 111 ఎల్ఎంటీల బియ్యం అందుబాటులో ఉన్నాయిఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 మరియు జనవరి 1 నాటికి సంవత్సరంలోని నిర్దిష్ట తేదీల కోసం బఫర్ నిబంధనల అవసరాలు ఊహించబడ్డాయిసెంట్రల్ పూల్ కింద గోధుమలుబియ్యం నిల్వలు ఎల్లప్పుడూ బఫర్ నిబంధనల కంటే ఎక్కువగానే ఉంటున్నాయిఅక్టోబర్ 1 తేదీ నాటికి దాదాపు 227 ఎల్ఎంటీల గోధుమలు మరియు 205 ఎల్ఎంటీల బియ్యం నిలువలు అందుబాటులో ఉన్నాయివాస్తవానికి సంబంధిత బఫర్ నిబంధనల మేరకు 205 ఎల్ఎంటీల గోధుమలు మరియు 103 ఎల్ఎంటీల బియ్యం నిల్వలు ఉండాలిజనవరి 1, 2023 నాటికి తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయిబఫర్ నిబంధనపు అవసరాలకంటే ఇది ఎక్కువగత సీజన్లో తక్కువ ఉత్పత్తి కారణంగా గోధుమల సేకరణ తక్కువగా ఉన్నప్పటికీభౌగోళిక-రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బహిరంగ మార్కెట్లో ఎం.ఎస్.పి కంటే ఎక్కువ ధరలకు రైతులు విక్రయించారుఅయినప్పటికీ కేంద్ర పూల్లో తగినంత గోధుమ నిల్వలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయితదుపరి గోధుమ పంట వచ్చే వరకు దేశ అవసరాలకుఇంకాసంక్షేమ పథకాల అవసరాలను తీర్చడానికి సెంట్రల్ పూల్లో తగినంత గోధుమ నిల్వలను కలిగి ఉండటం కోసం..  బియ్యం కోసం

ఎన్.ఎఫ్.ఎస్. అలాగే పీఎంజీకేఏవై  కింద కేటాయింపులు కూడా సవరించబడ్డాయిభారత ప్రభుత్వం  సంవత్సరం గోధుమ పంట యొక్క కనీస మద్దుతు ధరని క్వింటలుకు రూ.2125లకు పెంచింది.  ఆర్ఎంఎస్ 2022-23 కోసం గత సంవత్సరం ఎం.ఎస్.పి క్వింటాళుకు రూ. 2015గా ప్రకటించారుదీంతో ఎంఎస్పీలో క్వింటాళుకు రూ.110 పెరిగినట్టయిందిమేటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే సీజన్లో గోధుమల ఉత్పత్తి మరియు సేకరణ సాధారణంగా ఉంటుందని భావిస్తున్నారు.

 వచ్చే సీజన్లో గోధుమల సేకరణ ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు ప్రాథమిక అంచనా ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే గోధుమ పంటల సాగులో సరసమైన పెరుగుదల ఉందిదేశవ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాల అవసరాలను తీర్చేందుకు కేంద్ర పూల్లో ఆహార ధాన్యాల తగినంత స్టాక్ అందుబాటులో ఉందని మరియు ధరలు నియంత్రణలో ఉండేలా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది

***




(Release ID: 1884650) Visitor Counter : 166