సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాబా సాహెబ్‌ డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 DEC 2022 4:50PM by PIB Hyderabad

 

గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్, ఇతర మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసెంబర్ 6న బాబా సాహెబ్‌ అంబేడ్కర్ మహాపరినిర్వాణ్‌ దివస్ సందర్భంగా పార్లమెంట్ హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

***

 

***


(రిలీజ్ ఐడి: 1881247) సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam