ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 26 NOV 2022 9:30PM by PIB Hyderabad

భారతదేశాని కి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి తో ప్రధాన మంత్రి @narendramodi ఈ రోజు న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

***

 

DS/SH

 


(Release ID: 1879456) Visitor Counter : 157