ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
29 OCT 2022 10:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.62 కోట్ల డోసులు ( 95.02 కోట్ల రెండో డోసులు + 22.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 1,72,838 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,802
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%
ప్రస్తుత రికవరీ రేటు 98.77%
గత 24 గంటల్లో 2,161 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,02,852 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,574 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.95%
వారపు పాజిటివిటీ రేటు 1.11%
గత 24 గంటల్లో చేసిన 1,65,901 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.07 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1871767)