ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

219.56 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.12 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 23,193

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,334

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.95%

Posted On: 24 OCT 2022 9:43AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.56 కోట్ల ( 2,19,56,41,807 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.12 కోట్లకు పైగా ( 4,12,35,971 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415381

రెండో డోసు

10120495

ముందు జాగ్రత్త డోసు

7069264

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437131

రెండో డోసు

17720296

ముందు జాగ్రత్త డోసు

13745380

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41235971

రెండో డోసు

32343380

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

62005842

రెండో డోసు

53318014

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561407594

రెండో డోసు

516294884

ముందు జాగ్రత్త డోసు

100502060

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204047787

రెండో డోసు

197070976

ముందు జాగ్రత్త డోసు

50688507

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127680842

రెండో డోసు

123216598

ముందు జాగ్రత్త డోసు

48321405

ముందు జాగ్రత్త డోసులు

22,03,26,616

మొత్తం డోసులు

2,19,56,41,807

 

 దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 23,193. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,557 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,91,906 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,334 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 87,905 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90.01 కోట్లకు పైగా ( 90,00,85,711 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.95 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1870660) Visitor Counter : 118