ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.37 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.11 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,449

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,542

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 1.02%

Posted On: 18 OCT 2022 10:14AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.33 కోట్ల ( 2,19,37,66,738 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.11 కోట్లకు పైగా ( 4,11,60,467 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415338

రెండో డోసు

10120091

ముందు జాగ్రత్త డోసు

7059817

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437045

రెండో డోసు

17718802

ముందు జాగ్రత్త డోసు

13725258

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41160467

రెండో డోసు

32157116

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61989913

రెండో డోసు

53256344

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561382322

రెండో డోసు

516178923

ముందు జాగ్రత్త డోసు

99664867

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204044350

రెండో డోసు

197047987

ముందు జాగ్రత్త డోసు

50372016

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127678800

రెండో డోసు

123200859

ముందు జాగ్రత్త డోసు

48156423

ముందు జాగ్రత్త డోసులు

21,89,78,381

మొత్తం డోసులు

2,19,37,66,738

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,449. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,919 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,77,068 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,542 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,27,207 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.89 కోట్లకు పైగా ( 89,89,26,887 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.02 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1868690) Visitor Counter : 134