ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2022 9:49AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.27 కోట్ల డోసులు ( 94.95 కోట్ల రెండో డోసులు + 21.81 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 5,82,775 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,618

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

గత 24 గంటల్లో 2,378 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,70,935 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,430 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.01%

వారపు పాజిటివిటీ రేటు 1.07%

గత 24 గంటల్లో చేసిన 2,41,707 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.83 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****


(రిలీజ్ ఐడి: 1868060) సందర్శకుల సూచీ సంఖ్య : : 130
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam