ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.04 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 27,374

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,957

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 1.21%

Posted On: 11 OCT 2022 9:54AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.04 కోట్ల ( 2,19,04,76,220 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,83,298 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415272

రెండో డోసు

10119562

ముందు జాగ్రత్త డోసు

7044623

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436952

రెండో డోసు

17717768

ముందు జాగ్రత్త డోసు

13692661

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41083298

రెండో డోసు

31943005

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61966450

రెండో డోసు

53171570

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561337661

రెండో డోసు

516006441

ముందు జాగ్రత్త డోసు

98062486

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204038542

రెండో డోసు

197013462

ముందు జాగ్రత్త డోసు

49728065

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127674684

రెండో డోసు

123176836

ముందు జాగ్రత్త డోసు

47846882

ముందు జాగ్రత్త డోసులు

21,63,74,717

మొత్తం డోసులు

2,19,04,76,220

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 27,374. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,654 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,60,198 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,957 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,76,125 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.73 కోట్లకు పైగా ( 89,73,55,355 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.21 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1866721) Visitor Counter : 140