ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.84 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,282

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,529

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 1.38%

Posted On: 06 OCT 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.84 కోట్ల ( 2,18,84,20,182 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,49,845 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415240

రెండో డోసు

10119223

ముందు జాగ్రత్త డోసు

7035054

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436878

రెండో డోసు

17717062

ముందు జాగ్రత్త డోసు

13672339

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41049845

రెండో డోసు

31849563

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61952389

రెండో డోసు

53111120

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561306958

రెండో డోసు

515896162

ముందు జాగ్రత్త డోసు

97029101

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204035329

రెండో డోసు

196991122

ముందు జాగ్రత్త డోసు

49325762

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127672730

రెండో డోసు

123159372

ముందు జాగ్రత్త డోసు

47644933

ముందు జాగ్రత్త డోసులు

21,47,07,189

మొత్తం డోసులు

2,18,84,20,182

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,282. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,553 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,43,436 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,529 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

గత 24 గంటల్లో మొత్తం 1,22,057 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.62 కోట్లకు పైగా ( 89,62,68,264 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.38 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1865530) Visitor Counter : 136