ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 05 OCT 2022 9:25AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.83 కోట్ల డోసులు ( 94.88 కోట్ల రెండో డోసులు + 21.46 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 2,90,216 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 33,318

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.07%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 3,731 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,39,883 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,468 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.32%

వారపు పాజిటివిటీ రేటు 1.32%

గత 24 గంటల్లో చేసిన 1,87,511 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.61 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1865331) Visitor Counter : 115