ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

218.80 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 34,598

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,968

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 1.29%

Posted On: 04 OCT 2022 9:41AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.80 కోట్ల ( 2,18,80,50,600 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,44,847 ) టీకా మొదటి డోసులను

వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415230

రెండో డోసు

10119129

ముందు జాగ్రత్త డోసు

7033521

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436865

రెండో డోసు

17716920

ముందు జాగ్రత్త డోసు

13669193

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41044847

రెండో డోసు

31838542

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61950936

రెండో డోసు

53100981

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561302022

రెండో డోసు

515877623

ముందు జాగ్రత్త డోసు

96836457

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204034629

రెండో డోసు

196986661

ముందు జాగ్రత్త డోసు

49248756

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127672289

రెండో డోసు

123156490

ముందు జాగ్రత్త డోసు

47609509

ముందు జాగ్రత్త డోసులు

21,43,97,436

మొత్తం డోసులు

2,18,80,50,600

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 34,598. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,481 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,36,152 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,968 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,09,801 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.59 కోట్లకు పైగా ( 89,59,58,696 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.29 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.94 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1865103) Visitor Counter : 135