ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.77 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,126

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,011

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 1.31%

Posted On: 03 OCT 2022 9:52AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారంజాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.77 కోట్ల (2,18,77,06,075)డోసులను అధిగమించింది.


12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4.10 కోట్లకు పైగా (4,10,41,180టీకా మొదటి డోసులను

వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,15,226

రెండో డోసు

1,01,19,056

ముందు జాగ్రత్త డోసు

70,32,109

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,36,849

రెండో డోసు

1,77,16,795

ముందు జాగ్రత్త డోసు

1,36,65,957

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,10,41,180

రెండో డోసు

3,18,26,969

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,19,49,677

రెండో డోసు

5,30,95,999

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,12,95,646

రెండో డోసు

51,58,58,073

ముందు జాగ్రత్త డోసు

9,66,54,369

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,40,33,529

రెండో డోసు

19,69,82,679

ముందు జాగ్రత్త డోసు

4,91,79,909

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,71,567

రెండో డోసు

12,31,53,455

ముందు జాగ్రత్త డోసు

4,75,77,031

ముందు జాగ్రత్త డోసులు

21,41,09,375

మొత్తం డోసులు

2,18,77,06,075

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,126. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

image.png

భారతదేశ రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,301 మంది రోగులు కోలుకున్నారు. దీంతోకోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,32,671 కి పెరిగింది.

 

image.png
 
గత 24 గంటల్లో 3,011 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
image.png 

గత 24 గంటల్లో మొత్తం 1,34,849 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.57 కోట్లకు పైగా ( 89,57,48,895 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.31 శాతంగారోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా నమోదయ్యాయి.

image.png

****

 


(Release ID: 1864737) Visitor Counter : 154