ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

218.68 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 38,293

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,805

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 1.39%

Posted On: 01 OCT 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.68 కోట్ల ( 2,18,68,45,847 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,30,931 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,15,204

రెండో డోసు

1,01,18,887

ముందు జాగ్రత్త డోసు

70,28,132

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,36,829

రెండో డోసు

1,77,16,548

ముందు జాగ్రత్త డోసు

1,36,59,353

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,10,30,931

రెండో డోసు

3,17,93,640

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,19,46,334

రెండో డోసు

5,30,78,937

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,12,83,472

రెండో డోసు

51,58,13,517

ముందు జాగ్రత్త డోసు

9,62,02,389

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,40,31,332

రెండో డోసు

19,69,72,934

ముందు జాగ్రత్త డోసు

4,90,06,717

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,70,033

రెండో డోసు

12,31,46,337

ముందు జాగ్రత్త డోసు

4,74,94,321

ముందు జాగ్రత్త డోసులు

21,33,90,912

మొత్తం డోసులు

2,18,68,45,847

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 38,293. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.09 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,069 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,24,164 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,805 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,95,416 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.53 కోట్లకు పైగా ( 89,53,49,919 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.39 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1864073) Visitor Counter : 96