యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

2020-21 సంవ‌త్స‌రానికి నేష‌న‌ల్ స‌ర్వీస్ స్కీమ్ అవార్డుల‌ను బ‌హూక‌రించిన రాష్ట్రప‌తి

Posted On: 24 SEP 2022 3:40PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి న్ లో రిగిన ఒక కార్యక్రమంలో 2020-21 సంవత్సరానికి నేషల్ ర్వీస్ స్కీమ్ అవార్డులను హూకరించారుకేంద్ర యువ వ్యహారాలుక్రీడ శాఖ‌ మంత్రి  శ్రీ అనురాగ్ ఠాకూర్‌,  కేంద్ర యువ వ్యహారాలుక్రీడ శాఖ హాయ‌ మంత్రి  శ్రీ నితిష్ ప్రమాణిక్  అవార్డుల ప్రదానోత్స కార్యక్రమంలో పాల్గొన్నారుయువ వ్యహారాల శాఖ కార్యర్శి శ్రీ సంజయ్ కుమార్‌, క్రీడ శాఖ కార్యర్శి శ్రీతి సుజాతా తుర్వేదిమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ఇత ప్రముఖులు  కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.

దేశంలో ఎన్ఎస్ఎస్ కార్యలాపాలను ప్రోత్సహించేందుకు మాజానికి స్వచ్ఛందంగా అత్యుత్త సేవలందించిన విశ్వవిద్యాలయాలు/  +2 కౌన్సిల్‌, ప్రోగ్రామ్ అధికారులు/  ఎన్ఎస్ఎస్ యూనిట్లుఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ప్రతీ ఏడాది కేంద్ర యువ వ్యహారాలుక్రీడ మంత్రిత్వ శాఖ  అవార్డులు అందిస్తుందిదేశవ్యాప్తంగా ప్రస్తుతం 40 క్ష మంది ఎన్ఎస్ఎస్ లంటీర్లున్నారు. 2020-21 సంవత్సరానికి  దిగువ మూడు విభాగాల్లో నేషల్ ర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్‌) అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

క్ర సంఖ్య

ర్గీకలు

అవార్డుల సంఖ్య

అవార్డు విలువ

1

విశ్వవిద్యాలయం/  కౌన్సిల్

2

మొదటి అవార్డు : విశ్వవిద్యాలయం/ +2 కౌన్సిల్ కు ఒక ట్రోఫీ హా రూ.5,00,000/- (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డెవప్ మెంట్  కు). 

ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కు ఒక ర్టిఫికెట్‌, ఒక  కం

రెండో అవార్డు :   విశ్వవిద్యాలయం/ +2 కౌన్సిల్ కు ఒక ట్రోఫీ హా రూ.3,00,000/- (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డెవప్ మెంట్  కు). 

ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కు ఒక ర్టిఫికెట్‌, ఒక  కం

2

ఎన్ఎస్ఎస్ యూనిట్లు

కార్యక్రమాలు

10+10

ఒక్కో ఎన్ఎస్ఎస్ యూనిట్ కు ఒక ట్రోఫీ హా రూ.2,00,000/- (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డెవప్ మెంట్ కు)

ఒక్కో ప్రోగ్రామ్ ఆఫీసర్ కు ఒక ర్టిఫికెట్‌, ఒక  కం హా రూ.1,50,000/-

3
 

ఎన్ఎస్ఎస్

లంటీర్లు

30

ఒక్కో ఎన్ఎస్ఎస్ వలంటీర్ కు ఒక ర్టిఫికెట్‌,  కం హా రూ.1,00,000/-

 

స్వచ్ఛంద మ్యూనిటీ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తి త్వంప్రవృత్తి అభివృద్ధి క్ష్యంగా 1969లో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం కం ఎన్ఎస్ఎస్‌. సైద్ధాంతికంగా ఎన్ఎస్ఎస్ కు  స్ఫూర్తి హాత్మాగాంధీఅందుకు గినట్టుగానే  ఎన్ఎస్ఎస్ నినాదం కూడా “నాట్ మిట్ యు” (“స్వయం సే లే ఆప్‌”)

సామాజిక అవరాలకు అనుగుణంగా నిరంతప్రత్యేక శిబిరాల నిర్వ ద్వారా ఎన్ఎస్ఎస్ లంటీర్లు ప్రధానంగా సామాజిక ప్రాధాన్యం  స్యపై ని చేస్తారుఅలాంటి స్యల్లో (i) అక్షరాస్య‌, విద్య‌, (ii) ఆరోగ్యంకుటుంబ సంక్షేమంపోషకాహారం, (iii) ర్యావ రిరక్ష‌, (iv) సామాజిక సేవా కార్యక్రమాలు, (v) హిళా సాధికార కార్యక్రమాలు, (vi) ఆర్థికాభివృద్ధితో అనుసంధానమైన కార్యక్రమాలు, (vii) వైపరీత్యాల యంలో ప్రమాదంలో ఉన్న వారిని కాపాడి, హాయం అందించే కార్యక్రమాలు,  (viii) స్వచ్ఛతా కార్యలాపాలు.

 

***



(Release ID: 1862076) Visitor Counter : 135