ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 SEP 2022 9:43AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.41 కోట్ల డోసులు ( 94.75 కోట్ల రెండో డోసులు + 20.20 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 14,76,840 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,436

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

గత 24 గంటల్లో 5,719 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,90,414 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,912 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.62%

వారపు పాజిటివిటీ రేటు 1.69%

గత 24 గంటల్లో చేసిన 3,03,888 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.33 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1861965) Visitor Counter : 94