ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

217.11 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.08 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,342

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,443

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.73%

Posted On: 22 SEP 2022 9:41AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 217.11 కోట్ల ( 2,17,11,36,934 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.08 కోట్లకు పైగా ( 4,08,74,582 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10414926

రెండో డోసు

10115483

ముందు జాగ్రత్త డోసు

6961310

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436304

రెండో డోసు

17712306

ముందు జాగ్రత్త డోసు

13539451

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40874582

రెండో డోసు

31378015

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61894394

రెండో డోసు

52897712

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561131855

రెండో డోసు

515216191

ముందు జాగ్రత్త డోసు

87558952

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204004828

రెండో డోసు

196834800

ముందు జాగ్రత్త డోసు

45596494

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127650884

రెండో డోసు

123055739

ముందు జాగ్రత్త డోసు

45862708

ముందు జాగ్రత్త డోసులు

19,95,18,915

మొత్తం డోసులు

2,17,11,36,934

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,342. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,291 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,78,271 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 5,443 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,39,062 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.27 కోట్లకు పైగా ( 89,27,28,070 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.73 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా నమోదయ్యాయి.

 

****(Release ID: 1861445) Visitor Counter : 94