ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2022 9:22AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 215.98 కోట్ల డోసులు ( 94.59 కోట్ల రెండో డోసులు + 18.98 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 31,09,550 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,389

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు  98.71%

గత 24 గంటల్లో 5,748 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,41,840 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,422 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.04%

వారపు పాజిటివిటీ రేటు 1.71%

గత 24 గంటల్లో చేసిన 3,14,692 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.06 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(రిలీజ్ ఐడి: 1859468) సందర్శకుల సూచీ సంఖ్య : : 133
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam