ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
12 SEP 2022 9:29AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 215.26 కోట్ల డోసులు ( 94.53 కోట్ల రెండో డోసులు + 18.34 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 30,76,305 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,176
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 5,975 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,25,239 కు పెరిగింది.
గత 24 గంటల్లో 5,221 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.82%
వారపు పాజిటివిటీ రేటు 1.72%
గత 24 గంటల్లో చేసిన 1,84,965 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.95 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1858646)
Visitor Counter : 146