ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
08 SEP 2022 9:31AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 214.27 కోట్ల డోసులు ( 94.43 కోట్ల రెండో డోసులు + 17.49 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 36,31,977 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 50,342
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.70%
గత 24 గంటల్లో 6,614 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,00,204 కు పెరిగింది.
గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.96%
వారపు పాజిటివిటీ రేటు 1.88%
గత 24 గంటల్లో చేసిన 3,25,602 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.83 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1857918)
Visitor Counter : 118