ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 06 SEP 2022 9:23AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 213.72 కోట్ల డోసులు ( 94.38 కోట్ల రెండో డోసులు + 167 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 19,93,670 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 52,336

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%

ప్రస్తుత రికవరీ రేటు 98.69%

గత 24 గంటల్లో 6,032 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,86,496 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,417 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.20%

వారపు పాజిటివిటీ రేటు 2.06%

గత 24 గంటల్లో చేసిన 3,67,490 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.77 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****


(రిలీజ్ ఐడి: 1857034) సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam