ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
04 SEP 2022 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 213.20 కోట్ల డోసులు ( 94.33 కోట్ల రెండో డోసులు + 16.54 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 19,35,814 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 55,114
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%
ప్రస్తుత రికవరీ రేటు 98.69%
గత 24 గంటల్లో 8,414 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,73,430 కు పెరిగింది.
గత 24 గంటల్లో 6,809 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.12%
వారపు పాజిటివిటీ రేటు 2.29%
గత 24 గంటల్లో చేసిన 3,20,820 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.71 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1856639)
Visitor Counter : 101