ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2022 9:11AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 212.75 కోట్ల డోసులు ( 94.29 కోట్ల రెండో డోసులు + 16.15 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 22,40,162 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 59,210

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.13%

ప్రస్తుత రికవరీ రేటు 98.68%

గత 24 గంటల్లో 9,685 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,55,365 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,168 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.94%

వారపు పాజిటివిటీ రేటు 2.51%

గత 24 గంటల్లో చేసిన 3,18,642 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.64 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1856293) సందర్శకుల సూచీ సంఖ్య : : 133
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam