ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2022 9:43AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 212.17 కోట్ల డోసులు ( 94.23 కోట్ల రెండో డోసులు + 15.66 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 26,36,224 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 65,732

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.15%

ప్రస్తుత రికవరీ రేటు 98.66%

గత 24 గంటల్లో 22,031 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,25,024 కు పెరిగింది.

గత 24 గంటల్లో 5,439 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.70%

వారపు పాజిటివిటీ రేటు 2.64%

గత 24 గంటల్లో చేసిన 3,20,418 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.55 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(రిలీజ్ ఐడి: 1855392) సందర్శకుల సూచీ సంఖ్య : : 119
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam