ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 AUG 2022 9:42AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 211.39 కోట్ల డోసులు ( 94.15 కోట్ల రెండో డోసులు + 14.98 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 25,86,805 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 87,311
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.20%
ప్రస్తుత రికవరీ రేటు 98.62%
గత 24 గంటల్లో 12,875 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,83,788 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,520 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.50%
వారపు పాజిటివిటీ రేటు 2.80%
గత 24 గంటల్లో చేసిన 3,81,205 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.47 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1854795)
Visitor Counter : 131