ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 26 AUG 2022 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 211.13 కోట్ల డోసులు ( 94.12 కోట్ల రెండో డోసులు + 14.76 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 31,60,292 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 90,707

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.20%

ప్రస్తుత రికవరీ రేటు 98.61%

గత 24 గంటల్లో 13,528 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,70,913కు పెరిగింది.

గత 24 గంటల్లో 10,256 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.43%

వారపు పాజిటివిటీ రేటు 3.02%

గత 24 గంటల్లో చేసిన 4,22,322 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.43 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1854610) Visitor Counter : 138