ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

210.58 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,442

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 10,649

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

వారపు పాజిటివిటీ రేటు 3.32%

Posted On: 24 AUG 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 210.58 కోట్ల ( 2,10,58,83,682 ) డోసులను అధిగమించింది. 2,80,21,928 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ( 4,00,65,627 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,715

రెండో డోసు

1,01,03,610

ముందు జాగ్రత్త డోసు

66,72,817

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,33,941

రెండో డోసు

1,76,93,393

ముందు జాగ్రత్త డోసు

1,29,79,040

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,00,65,627

రెండో డోసు

2,97,32,609

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,15,86,402

రెండో డోసు

5,20,79,088

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,03,54,273

రెండో డోసు

51,22,16,123

ముందు జాగ్రత్త డోసు

5,34,34,395

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,59,319

రెండో డోసు

19,61,17,017

ముందు జాగ్రత్త డోసు

3,09,86,699

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,52,876

రెండో డోసు

12,25,79,284

ముందు జాగ్రత్త డోసు

3,90,23,454

ముందు జాగ్రత్త డోసులు

14,30,96,405

మొత్తం డోసులు

2,10,58,83,682

  

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,442. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.22 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 10,677 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,37,44,301 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 10,649 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,07,096 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.35 కోట్లకు పైగా ( 88,35,23,886 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.32 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.62 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1854042) Visitor Counter : 166