ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 AUG 2022 9:25AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.58 కోట్ల డోసులు ( 94.05 కోట్ల రెండో డోసులు + 14.30 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 27,17,979 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,442

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

గత 24 గంటల్లో 10,677 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,44,301 కు పెరిగింది.

గత 24 గంటల్లో 10,649 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.62%

వారపు పాజిటివిటీ రేటు 3.32%

గత 24 గంటల్లో చేసిన 4,07,096 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.35 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1854037) Visitor Counter : 153