ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 AUG 2022 9:19AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 208.57 కోట్ల డోసులు ( 93.83 కోట్ల రెండో డోసులు + 12.58 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 25,90,557 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,05,058
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.24%
ప్రస్తుత రికవరీ రేటు 98.57%
గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,54,064 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,062 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.49%
వారపు పాజిటివిటీ రేటు 4.38%
గత 24 గంటల్లో చేసిన 3,64,038 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.10 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1852484)
Visitor Counter : 136