ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్ర్య దినం నాడు ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 AUG 2022 7:10AM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ देशवासियों को #स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!’’
‘‘ ఈ ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర్య దినం నాడు ఇవే శుభాకాంక్ష లు. జయ్ హింద్. ’’
అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1851958)
సందర్శకుల సూచీ సంఖ్య : : 213
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam