ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతి తో సమావేశమైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 AUG 2022 9:56PM by PIB Hyderabad
భారతదేశం ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారి ని కలుసుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(రిలీజ్ ఐడి: 1851761)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam