ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

207.71 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.97 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,264

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 15,815

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

వారపు పాజిటివిటీ రేటు 4.79%

Posted On: 13 AUG 2022 9:47AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 207.71 కోట్ల ( 2,07,71,62,098 ) డోసులను అధిగమించింది. 2,75,92,966 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.97 కోట్లకు పైగా ( 3,97,17,969 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:  

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412972

రెండో డోసు

10098080

ముందు జాగ్రత్త డోసు

6530107

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432711

రెండో డోసు

17683958

ముందు జాగ్రత్త డోసు

12696024

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39717969

రెండో డోసు

29056266

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61444491

రెండో డోసు

51709343

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559998781

రెండో డోసు

510788919

ముందు జాగ్రత్త డోసు

39013299

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203787996

రెండో డోసు

195766351

ముందు జాగ్రత్త డోసు

24104293

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127508693

రెండో డోసు

122354870

ముందు జాగ్రత్త డోసు

36056975

ముందు జాగ్రత్త డోసులు

11,84,00,698

మొత్తం డోసులు

2,07,71,62,098

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,264. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.27 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 20,018 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,35,93,112 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 15,815 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,62,802 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.99 కోట్లకు పైగా ( 87,99,00,242 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1851501) Visitor Counter : 144