ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

205.59 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.93 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,364

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,551

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

వారపు పాజిటివిటీ రేటు 4.64%

Posted On: 05 AUG 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 205.59 కోట్ల ( 2,05,59,47,243 ) డోసులను అధిగమించింది. 2,72,54,426 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.93 కోట్లకు పైగా ( 3,93,33,226 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412324

రెండో డోసు

10092736

ముందు జాగ్రత్త డోసు

6410621

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18431464

రెండో డోసు

17675629

ముందు జాగ్రత్త డోసు

12438028

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39333226

రెండో డోసు

28452471

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61302501

రెండో డోసు

51334209

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559697429

రెండో డోసు

509541303

ముందు జాగ్రత్త డోసు

29224418

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203718906

రెండో డోసు

195447698

ముందు జాగ్రత్త డోసు

18910030

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127461823

రెండో డోసు

122145228

ముందు జాగ్రత్త డోసు

33917199

ముందు జాగ్రత్త డోసులు

10,09,00,296

మొత్తం డోసులు

2,05,59,47,243

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,364. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,595 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,34,45,624 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 20,551 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,00,110 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.71 కోట్లకు పైగా ( 87,71,60,646 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1848838) Visitor Counter : 121