ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
04 AUG 2022 9:37AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 205.22 కోట్ల డోసులు ( 93.40 కోట్ల రెండో డోసులు + 9.80 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 38,20,676 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,36,478
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.31%
ప్రస్తుత రికవరీ రేటు 98.50%
గత 24 గంటల్లో 20,419 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,34,24,029 కు పెరిగింది.
గత 24 గంటల్లో 19,893 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.94%
వారపు పాజిటివిటీ రేటు 4.64%
గత 24 గంటల్లో చేసిన 4,03,006 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.67 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1848245)
Visitor Counter : 145